- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా..
అదుపుతప్పి బొలెరో వాహనం బోల్తా..

X
దిశ, సుల్తానాబాద్: పెద్దపల్లి సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామం వద్ద బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర చంద్రపూర్ నుండి బొలెరో వాహనంలో దుబ్బపల్లికి వరినాట్ల కోసం వస్తున్న 15 మంది కూలీలు చిన్నకల్వల గ్రామం వద్ద వాహనం అదుపుతప్పి పడిపోయింది. సుల్తానాబాద్ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని చిన్న చిన్న గాయాలైన కూలీలను సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రధమ చికిత్స అనంతరం కూలీలను వారి వారి స్థలాలకు పంపించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






