- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీలేరు నదిలో నాటు పడవలు బోల్తా.. 8 మంది గల్లంతు
<p>దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సీలేరు నదిలో వలస కూలీలతో వెళ్తున్న రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 8 మంది గల్లంతు అయ్యారు. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వలస కూలీలు విశాఖ నుంచి ఒడిషా వెళ్తుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు నాటు పడవల్లో 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన కూలీలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సీలేరు నదిలో వలస కూలీలతో వెళ్తున్న రెండు నాటు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. 8 మంది గల్లంతు అయ్యారు. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే వలస కూలీలు విశాఖ నుంచి ఒడిషా వెళ్తుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు నాటు పడవల్లో 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. గల్లంతైన కూలీలు గుంటవాడ, కెందుగుడకు చెందిన వారిగా గుర్తించారు. లాక్‌డౌన్ కారణంగా వారంతా హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story






