- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్‌లో రక్తదాన శిబిరం
by Shyam |
<p>దిశ, మేడ్చల్: రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో రక్తదానం చేయడానికి నగరవాసులు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఉప్పల్ పరిధిలోని శ్రీనివాస హిల్స్ వాసులు సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 85 మంది యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎస్సై రంగస్వామి పిలుపునిచ్చారు. Tags: blood donation, uppal, medchal, SI rangaswamy, […]</p>

X
దిశ, మేడ్చల్: రాష్ట్రంలో రక్త నిల్వలు తగ్గిపోతున్న నేపథ్యంలో రక్తదానం చేయడానికి నగరవాసులు ముందుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఉప్పల్ పరిధిలోని శ్రీనివాస హిల్స్ వాసులు సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 85 మంది యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని ఈ శిబిరాన్ని ప్రారంభించిన ఉప్పల్ ఎస్సై రంగస్వామి పిలుపునిచ్చారు.
Tags: blood donation, uppal, medchal, SI rangaswamy, srinivasa hills, red cros,
Next Story






