- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద 20 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని శివకాశి బాణాసంచా ఫ్యాక్టరీలో మరోసారి భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద 20 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
Next Story






