రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు

by Shyam |

<p>దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మేకగూడ చౌరస్తాలో ఉన్న హిమాక్షి బేకర్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఆదివారం ఉదయం బాయిలర్ లేడ్ పేలడంతో అందులో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, మరికొంతమంది కార్మికులకు కూడా గాయలయినట్టు తెలుస్తోంది. &nbsp;</p>

రంగారెడ్డి జిల్లాలో భారీ పేలుడు
X

దిశ, షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని మేకగూడ చౌరస్తాలో ఉన్న హిమాక్షి బేకర్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఆదివారం ఉదయం బాయిలర్ లేడ్ పేలడంతో అందులో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, మరికొంతమంది కార్మికులకు కూడా గాయలయినట్టు తెలుస్తోంది.

Next Story