- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాత దాచవరంలో క్షుద్రపూజల కలకలం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం పాత దాచవరంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఇళ్ల నిర్మాణం కోసం సేకరించిన స్థలంలో ముగ్గులు వేసి పూజలు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్డెస్క్ :
పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం పాత దాచవరంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఇళ్ల నిర్మాణం కోసం సేకరించిన స్థలంలో ముగ్గులు వేసి పూజలు చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






