వరంగల్‌లో క్షుద్రపూజల కలకలం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-17 03:42:44  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: వరంగల్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. దేశాయిపేటలోని ఓ ఇంట్లో గోడ కూల్చి క్షుద్రపూజలు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలంలో పూజాసామాగ్రి, గాజులు, పసుపు, కుంకుమ లభ్యమయ్యాయి. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

వరంగల్‌లో క్షుద్రపూజల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: వరంగల్‌లో క్షుద్రపూజల కలకలం రేగింది. దేశాయిపేటలోని ఓ ఇంట్లో గోడ కూల్చి క్షుద్రపూజలు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలంలో పూజాసామాగ్రి, గాజులు, పసుపు, కుంకుమ లభ్యమయ్యాయి. ఈ విషయమై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story