- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో క్షుద్రపూజల కలకలం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుప్తనిధుల కోసం పలువురు ఇటువంటి పూజలకు తెరలేపారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 20 రోజుల క్రితం ఇదే గ్రామంలో ఓ బాలిక అదృశ్యం అయింది. దీంతో క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లారని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుప్తనిధుల కోసం పలువురు ఇటువంటి పూజలకు తెరలేపారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, 20 రోజుల క్రితం ఇదే గ్రామంలో ఓ బాలిక అదృశ్యం అయింది. దీంతో క్షుద్ర పూజల కోసమే తీసుకెళ్లారని కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Next Story






