- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు టీకా ఇవ్వండి : టికాయత్
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు ముందుగా కరోనా టీకా ఇవ్వాలని భారత్ కిసాన్ సంఘ్ నాయకుడు రాకేష్ టికాయత్ అన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్నందున ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు ముందుగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కోరారు. తాను కూడా కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులకు ముందుగా కరోనా టీకా ఇవ్వాలని భారత్ కిసాన్ సంఘ్ నాయకుడు రాకేష్ టికాయత్ అన్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్నందున ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు ముందుగా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కోరారు. తాను కూడా కరోనా వ్యాక్సినేషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారికి భయపడి తాము నిరసనలను విడబోమని, తగినంత సోషల్ డిస్టెన్స్ అండ్ జాగ్రత్తలు పాటిస్తూ ఉద్యమాన్ని ముందుకు సాగిస్తామని టికాయత్ వెల్లడించారు.
Next Story






