- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగ మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయండి: గొర్రె
<p>దిశ, చిట్యాల: ఈ నెల16న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరుద్యోగ మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గొర్రె శశికుమార్ పిలుపునిచ్చారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మైదం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే గొర్లు, బర్లు అంటూ సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా […]</p>

X
దిశ, చిట్యాల: ఈ నెల16న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరుద్యోగ మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గొర్రె శశికుమార్ పిలుపునిచ్చారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మైదం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే గొర్లు, బర్లు అంటూ సీఎం కేసీఆర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నరాని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్, కోపెళ్లి మధుకర్, బుర్ర రాహుల్, బొట్ల శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






