- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి సబితకు బిగ్ షాక్.. వీడియో
<p>దిశ, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి షాక్ తగిలింది. మంత్రి సబితను.. BYJM నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కాన్వాయ్‌ను BJYM నాయకులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో BJYM నాయకులు మోహన్ నాయక్ శ్రావణ్, రాకేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు. </p>

X
దిశ, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి షాక్ తగిలింది. మంత్రి సబితను.. BYJM నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కాన్వాయ్‌ను BJYM నాయకులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో BJYM నాయకులు మోహన్ నాయక్ శ్రావణ్, రాకేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






