- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
20 స్థానాల్లో పోటీకి సిద్ధం..
<p>దిశ, వెబ్ డెస్క్ : త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో 20 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు ఎల్. మురుగన్.. ధర్మాపురం అసెంబ్లీ స్థానం నుండి, సీనియర్ నేత హెచ్. రాజా కరైకుడి నుండి పోటీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. నటి కుష్బూ.. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారని […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో 20 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు ఎల్. మురుగన్.. ధర్మాపురం అసెంబ్లీ స్థానం నుండి, సీనియర్ నేత హెచ్. రాజా కరైకుడి నుండి పోటీ చేస్తారని ఆయన పేర్కొన్నారు. నటి కుష్బూ.. థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారని తెలిపారు. ఎన్డీఏ మిత్ర పక్షాలతో చర్చించిన తర్వాతే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
Next Story






