- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలిపీఠాన్ని తొలగించవద్దు: విష్ణువర్దన్ రెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>దిశ,వెబ్‌డెస్క్: కదిరి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బలి పీఠాన్ని తొలగించవద్దని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ట్వీట్ చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో బలిపీఠాన్ని తొలగించాలని యత్నించడం సిగ్గుచేటని అన్నారు. హిందూ దేవాలయాల విషయంలో కొందరు అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరించడం హిందూ ధర్మంపై దాడి చేయడమేనని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడితో సాధించేది ఏముందని ప్రశ్నించారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: కదిరి శ్రీలక్ష్మీ నర్సింహస్వామి బలి పీఠాన్ని తొలగించవద్దని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ట్వీట్ చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో బలిపీఠాన్ని తొలగించాలని యత్నించడం సిగ్గుచేటని అన్నారు. హిందూ దేవాలయాల విషయంలో కొందరు అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరించడం హిందూ ధర్మంపై దాడి చేయడమేనని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడితో సాధించేది ఏముందని ప్రశ్నించారు.
Next Story






