- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదో గొప్ప నిర్ణయం
by Vemula.Srinu Prasad |
<p>దిశ వెబ్ డెస్క్: ఆన్ లైన్ జూదాన్ని నిషేదించాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షులు విష్ణు వర్దన్ రెడ్డి స్వాగతించారు. ఆన్లైన్ జూదంతో యువత పెడదారి పడుతోందన్నారు. ఈ వ్యసనానికి బానిసై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు .అసాంఘిక కార్యక్రమాలను నిషేదిస్తు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం తీసుకన్న సీఎం జగన్ తోపాటు రాష్ట్ర క్యాబినెట్ కు అభినందనలు తెలిపారు.</p>

X
దిశ వెబ్ డెస్క్: ఆన్ లైన్ జూదాన్ని నిషేదించాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాద్యక్షులు విష్ణు వర్దన్ రెడ్డి స్వాగతించారు. ఆన్లైన్ జూదంతో యువత పెడదారి పడుతోందన్నారు. ఈ వ్యసనానికి బానిసై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు .అసాంఘిక కార్యక్రమాలను నిషేదిస్తు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం తీసుకన్న సీఎం జగన్ తోపాటు రాష్ట్ర క్యాబినెట్ కు అభినందనలు తెలిపారు.
Next Story






