- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
by Shyam |
<p>దిశ, తాండూరు : బీజేపీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమనేత, రామజన్మభూమి పోరాట యోధుడు పి. బాల్ రెడ్డి కన్నుమూశారు. జిల్లాలోని యాలాల మండలం కొకట్ గ్రామానికి చెందిన బాల్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయను ఈరోజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల బంధుమిత్రులు పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాండూరు ప్రాంతంలో పార్టీలు, కులమతాలకు అతీతంగా […]</p>

X
దిశ, తాండూరు : బీజేపీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమనేత, రామజన్మభూమి పోరాట యోధుడు పి. బాల్ రెడ్డి కన్నుమూశారు. జిల్లాలోని యాలాల మండలం కొకట్ గ్రామానికి చెందిన బాల్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయను ఈరోజు మృతి చెందారు.
ఆయన మృతి పట్ల బంధుమిత్రులు పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తాండూరు ప్రాంతంలో పార్టీలు, కులమతాలకు అతీతంగా సేవలు అందించిన బాల్ రెడ్డి మృతి చెందడం పార్టీకి తీరని లోటని బీజేపీ నేతలు పేర్కొన్నారు.
Next Story






