ఒడిశా సీఎం మద్దతు కోరిన బీజేపీ..!

by Ramesh Goud |   (  Updated:2020-09-10 07:01:02  IST  )

<p>దిశ వెబ్‎డెస్క్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల్లో ఏక్రగీవ ఎన్నిక కోసం బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సాయం కోరింది. ఈ నేపథ్యంలో గురువారం బీహర్ సీఎం నితీష్ కుమార్.. నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేసి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి మద్ధతు తెలపాలని కోరారు. దీనిపై స్పందించిన నవీన్ పట్నాయక్ తమ పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. [&hellip;]</p>

ఒడిశా సీఎం మద్దతు కోరిన బీజేపీ..!
X

దిశ వెబ్‎డెస్క్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికల్లో ఏక్రగీవ ఎన్నిక కోసం బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సాయం కోరింది. ఈ నేపథ్యంలో గురువారం బీహర్ సీఎం నితీష్ కుమార్.. నవీన్ పట్నాయక్ కు ఫోన్ చేసి డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి మద్ధతు తెలపాలని కోరారు. దీనిపై స్పందించిన నవీన్ పట్నాయక్ తమ పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు. కాగా, బీజేపీ మిత్రపక్ష జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‎ను ఎన్డీయే అభ్యర్థిగా రెండోసారి బరిలో దింపనుంది.

Next Story