- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు బీజేపీ కార్యాలయాల శంకుస్థాపన
<p>దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణలోని 9 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణలోని 9 జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల శంఖుస్థాపన కార్యక్రమం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనున్నది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొననున్నారు.
Next Story






