- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యవసాయ చట్టంపై కేసీఆర్‌కు అవగాహన లేదు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కొత్త వ్యవసాయ చట్టంపై కేసీఆర్‌కు అవగాహన లేదని విమర్శించారు. కేంద్ర వ్యవసాయ బిల్లులను రైతులు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. తమ పంటకు ధర నిర్ణయించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం రైతులకే కల్పించిందని, రైతులతో ముందస్తు ఒప్పందం కేవలం పంట కాలనీకే పరిమితం అవుతుందని స్పష్టం చేశారు. పంట సాగుకు ముందే ధరను నిర్ణయించుకుంటే తప్పేమిటీ అని.. ఈ విషయంలో కేసీఆర్‌కు వచ్చిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కొత్త వ్యవసాయ చట్టంపై కేసీఆర్‌కు అవగాహన లేదని విమర్శించారు. కేంద్ర వ్యవసాయ బిల్లులను రైతులు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. తమ పంటకు ధర నిర్ణయించుకునే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం రైతులకే కల్పించిందని, రైతులతో ముందస్తు ఒప్పందం కేవలం పంట కాలనీకే పరిమితం అవుతుందని స్పష్టం చేశారు. పంట సాగుకు ముందే ధరను నిర్ణయించుకుంటే తప్పేమిటీ అని.. ఈ విషయంలో కేసీఆర్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.
Next Story






