- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
by Shamantha N |
<p>ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ప్రధానంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతుంది. ఈ భేటీకి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరు అయ్యారు. కాగా, సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్ దద్దరిల్లింది. Tags: bjp parliamentary party meeting, delhi, modi, amit shah</p>

X
ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. ప్రధానంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతుంది. ఈ భేటీకి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరు అయ్యారు. కాగా, సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల్లో ఢిల్లీ అల్లర్లపై పార్లమెంట్ దద్దరిల్లింది.
Tags: bjp parliamentary party meeting, delhi, modi, amit shah
Next Story






