- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ భవన్‌లో బీజేపీ ఎంపీల నిరసన
by Shamantha N |
<p>తెలంగాణ అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. Tags: bjp mps,protest, telangana bhavan, delhi</p>

X
తెలంగాణ అసెంబ్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీలు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆందోళన చేపట్టారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఇతర బీజేపీ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Tags: bjp mps,protest, telangana bhavan, delhi
Next Story






