- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజంగానే సర్జికల్ స్ట్రైక్ చేస్తాం: ధర్మపురి
<p>దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచింది. భాగ్యనగరంలో కాషాయజెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ నేతలు హోరా హోరి ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లోని డివిజన్‌లలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీని హెచ్చరించారు. కులాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఇదే సమయంలో పాతబస్తీలో రోహింగ్యాల అంశం పై మాట్లాడిన ధర్మపురి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచింది. భాగ్యనగరంలో కాషాయజెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ నేతలు హోరా హోరి ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లోని డివిజన్‌లలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీని హెచ్చరించారు. కులాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. ఇదే సమయంలో పాతబస్తీలో రోహింగ్యాల అంశం పై మాట్లాడిన ధర్మపురి ఇటువంటి వారిని ప్రొత్సహిస్తే నిజంగానే సర్జికల్ స్ట్రక్ చేస్తామని స్పష్టం చేశారు.
Next Story






