- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామతీర్థంపై మా ఉద్యమం ఆగదు :రామ్‌మాధవ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: రామతీర్థంపై తమ ఉద్యమం ఆగదు.. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని బీజేపీ ఎమ్మెల్సీ రామ్‌మాధవ్ తెలిపారు. రామతీర్థంలో శ్రీరామనవమి చేయాలంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. త్వరలో చలో శ్రీశైలం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఎమ్మెల్సీ రామ్ మాధవ్ అన్నారు. శ్రీశైలంలో జరిగే అక్రమాలను తప్పకుండా ప్రశ్నిస్తామని చెప్పారు. నితిన్ గడ్కరీపై ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రామతీర్థంపై తమ ఉద్యమం ఆగదు.. భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని బీజేపీ ఎమ్మెల్సీ రామ్‌మాధవ్ తెలిపారు. రామతీర్థంలో శ్రీరామనవమి చేయాలంటే అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. త్వరలో చలో శ్రీశైలం కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని ఎమ్మెల్సీ రామ్ మాధవ్ అన్నారు. శ్రీశైలంలో జరిగే అక్రమాలను తప్పకుండా ప్రశ్నిస్తామని చెప్పారు. నితిన్ గడ్కరీపై ఆరోపణలు చేసిన అచ్చెన్నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






