- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి సబితా, ఎమ్మెల్యే సుధీర్ ఇలాకాలో ఎదురుగాలి
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలాకాలో బీజేపీ హావా కొనసాగుతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ ముందజలో ఉంది. మొత్తం 11 డివిజన్లు ఉంటే ఒక బీఎన్ రెడ్డి తప్పా మిగిలినవన్నీ బీజేపీ లీడ్ చేస్తోంది. చంపాపేట్ డివిజన్లో వంగ మధుసూధన్ రెడ్డి గెలుపొందడంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ ఖాతా తెరిచింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లో సైతం బీజేపీ ముందంజలో ఉంది.</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలాకాలో బీజేపీ హావా కొనసాగుతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ ముందజలో ఉంది. మొత్తం 11 డివిజన్లు ఉంటే ఒక బీఎన్ రెడ్డి తప్పా మిగిలినవన్నీ బీజేపీ లీడ్ చేస్తోంది. చంపాపేట్ డివిజన్లో వంగ మధుసూధన్ రెడ్డి గెలుపొందడంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీజేపీ ఖాతా తెరిచింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లో సైతం బీజేపీ ముందంజలో ఉంది.
Next Story






