- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్ష్మణ్‌ను కలిసిన బీజేపీ నాయకులు
<p>దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా నరేందర్‌రెడ్డి మంగళవారం బీజేపీ శాఖ అధ్యక్షులు లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డికి లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. Tags: BJP leaders meeting, party state president Laxman, sangareddy, greetings, medak</p>

X
దిశ, మెదక్: సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా నరేందర్‌రెడ్డి మంగళవారం బీజేపీ శాఖ అధ్యక్షులు లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డికి లక్ష్మణ్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
Tags: BJP leaders meeting, party state president Laxman, sangareddy, greetings, medak
Next Story






