విజయవాడలో బీజేపీ నేతల కీలక భేటీ

by Vemula.Srinu Prasad |

<p>ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు, రాజధాని అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా చర్చ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఛీప్ కన్నాలక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్, పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు తదితరులు హాజరయ్యారు.</p>

ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం విజయవాడలో ప్రారంభమైంది. త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలు, రాజధాని అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా చర్చ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఛీప్ కన్నాలక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్, పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు తదితరులు హాజరయ్యారు.

Next Story