- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రేటర్ లీడర్లతో బీజేపీ నేతల భేటీ
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని పార్టీ నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్ భేటీ అయ్యారు. డివిజన్ల వారీగా అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలు అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇవాళ బీజేపీ తొలి జాబితాను ప్రకటించనుంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని పార్టీ నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్ భేటీ అయ్యారు. డివిజన్ల వారీగా అభ్యర్థుల ఎంపికపై పార్టీ నేతలు అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇవాళ బీజేపీ తొలి జాబితాను ప్రకటించనుంది.
Next Story






