- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లెక్సీలో పీఎం ఫోటో ఏది?
<p>దిశ, మానకొండూరు: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో బీజేపీ ఆందోళన నిర్వహించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి మోదీ ఫోటో లేకపోవడంతో స్థానిక బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న క్రమంలో పీఎం ఫోటో లేకపోవడం పట్ల బీజేపీ నేతలు మండిపడ్డారు.</p>

X
దిశ, మానకొండూరు: కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభోత్సవంలో బీజేపీ ఆందోళన నిర్వహించింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రధానమంత్రి మోదీ ఫోటో లేకపోవడంతో స్థానిక బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా చేస్తున్న క్రమంలో పీఎం ఫోటో లేకపోవడం పట్ల బీజేపీ నేతలు మండిపడ్డారు.
Next Story






