- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులను సన్మానించిన బీజేపీ నాయకులు..
<p>దిశా, నేరడిగొండ: నేరడిగోండ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై మరియు ఇచ్చోడ సీఐ లను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. శాంతి, భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సోసయ్య హీరాసింగ్, ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ సింగ్, జిల్లా కార్యదర్శి జాదవ్ పరుశురాం, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు గట్టు నారాయణ, ఓబీసీ మోర్చ జిల్లా […]</p>

X
దిశా, నేరడిగొండ: నేరడిగోండ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై మరియు ఇచ్చోడ సీఐ లను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. శాంతి, భద్రతల పరిరక్షణ విషయంలో పోలీసులకు అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సోసయ్య హీరాసింగ్, ప్రధాన కార్యదర్శి సాబ్లే సంతోష్ సింగ్, జిల్లా కార్యదర్శి జాదవ్ పరుశురాం, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు గట్టు నారాయణ, ఓబీసీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి చొక్కపల్లి రాములు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల రాము, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి జాదవ్ భీం రావ్, నాయకులు చంపత్ నాయక్, కొండా రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
Next Story






