- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ల నుంచి తిరిగి డబ్బులు వసూలు చేస్తున్న బీజేపీ నేతలు!
<p>దిశ, కమలాపూర్: హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఓటర్లు బీజేపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయమేమంటే.. బీజేపీకి ఓటు వేయలేదంటూ ఓటర్ల నుంచి బీజేపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, కమలాపూర్: హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఓటర్లు బీజేపీ నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయమేమంటే.. బీజేపీకి ఓటు వేయలేదంటూ ఓటర్ల నుంచి బీజేపీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓటర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






