- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షర్మిలకు బీజేపీ నాయకురాలి మద్దతు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రోజురోజుకూ షర్మిలకు ప్రజలు, నాయకుల మద్దతు భారీగా పెరుగుతోంది. తాజాగా మంగళవారం బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంగీతారెడ్డితో పాటు గొల్ల కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడారి స్టాలిన్ యాదవ్ లోటస్ పాండ్‌లో షర్మిలను కలిసి తమ మద్దతు ప్రకటించారు. షర్మిలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, అంతేకాకుండా ఖమ్మంలో నిర్వహిస్తున్న సంకల్ప సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రోజురోజుకూ షర్మిలకు ప్రజలు, నాయకుల మద్దతు భారీగా పెరుగుతోంది. తాజాగా మంగళవారం బీజేపీ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంగీతారెడ్డితో పాటు గొల్ల కురుమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కడారి స్టాలిన్ యాదవ్ లోటస్ పాండ్‌లో షర్మిలను కలిసి తమ మద్దతు ప్రకటించారు. షర్మిలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, అంతేకాకుండా ఖమ్మంలో నిర్వహిస్తున్న సంకల్ప సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు.
Next Story






