- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సత్తెనపల్లిలో బీజేపీ నేత అరెస్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బీజేపీ నేత మందడపు శ్రీనివాసరావును ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఆలయాల్లో దాడులపై సోషల్ మీడియాలో శ్రీనివాసరావు స్పందించారు. ఈ క్రమంలో ఆదివారం ఆయనను విచారణ కోసమని పోలీసులు తీసుకెళ్లారు. అయితే శ్రీనివాసరావు అరెస్ట్‌పై స్థానిక పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో సత్తెనపల్లి పీఎస్‌లో శ్రీనివాసరావు భార్య శిరీష ఫిర్యాదు చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బీజేపీ నేత మందడపు శ్రీనివాసరావును ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఆలయాల్లో దాడులపై సోషల్ మీడియాలో శ్రీనివాసరావు స్పందించారు. ఈ క్రమంలో ఆదివారం ఆయనను విచారణ కోసమని పోలీసులు తీసుకెళ్లారు.
అయితే శ్రీనివాసరావు అరెస్ట్‌పై స్థానిక పోలీసులు ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో సత్తెనపల్లి పీఎస్‌లో శ్రీనివాసరావు భార్య శిరీష ఫిర్యాదు చేశారు.
Next Story






