- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కలకలం రేపుతున్న బీజేపీ నేత ఆడియో క్లిప్
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ ఎంపీ వివేక్ కారణంగానే తాను అధ్యక్ష పదవిని వద్దనుకున్నానని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల బీజేపీ నాయకుడు వెంకట్రాజంతో సోమారపు సత్యనారాయణ మాట్లాడిన ఆడియో లీకైంది. వివేక్ కారణంగానే అధ్యక్షునిగా బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి లేఖ రాసినట్లు వివరించారు.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ ఎంపీ వివేక్ కారణంగానే తాను అధ్యక్ష పదవిని వద్దనుకున్నానని మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల బీజేపీ నాయకుడు వెంకట్రాజంతో సోమారపు సత్యనారాయణ మాట్లాడిన ఆడియో లీకైంది. వివేక్ కారణంగానే అధ్యక్షునిగా బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి లేఖ రాసినట్లు వివరించారు.
Next Story






