- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నారాయణ తల పగిలితే అర్థం అవుతుంది..’
<p>దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై బీజేపీ నేత లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విగ్రహాల ధ్వంసం అయిన విషయంలో నారాయణ స్పందించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ నారాయణ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా నారాయణ వ్యాఖ్యలు వైసీపీని కాపాడేలా ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల్లో రాతి విగ్రహాలు పగిలితే రాద్ధాంతం ఏంటి అంటున్నాడని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అని కోరారు. విగ్రహం తల పగిలితే అర్థం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణపై బీజేపీ నేత లక్ష్మణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విగ్రహాల ధ్వంసం అయిన విషయంలో నారాయణ స్పందించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ నారాయణ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంతేగాకుండా నారాయణ వ్యాఖ్యలు వైసీపీని కాపాడేలా ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాల్లో రాతి విగ్రహాలు పగిలితే రాద్ధాంతం ఏంటి అంటున్నాడని మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి అని కోరారు. విగ్రహం తల పగిలితే అర్థం అవుతుంది అంటున్నాడని, ఒకసారి నారాయణ తల పగిలితే ఎంత బాధ పడతారో.. అర్థం చేసుకోవాలని కోరారు.
Next Story






