తమిళనాడు నుంచి మరో గవర్నర్.. బీజేపీ పాగాకు పక్కా ప్లాన్

by Shamantha N |   (  Updated:2021-08-22 08:35:29  IST  )

<p>న్యూఢిల్లీ: మణిపూర్ గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన బీజేపీ నేత లా గణేషన్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఇంతకు ముందు మణిపూర్ గవర్నర్‌గా ఉన్న నజ్మహెప్తు్ల్లా పదవీకాలం ఆగష్టు 10 తో ముగిసింది. ప్రస్తుతం సిక్కిం గవర్నర్ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి తమిళనాడులో బీజేపీ బలపడటానికి చూస్తోంది. అందులో భాగంగానే తమిళిసై సౌందర రాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. ఇప్పుడు తాజాగా గణేష్‌ను నియమించారు.</p>

law-ganeshan
X

న్యూఢిల్లీ: మణిపూర్ గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన బీజేపీ నేత లా గణేషన్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఇంతకు ముందు మణిపూర్ గవర్నర్‌గా ఉన్న నజ్మహెప్తు్ల్లా పదవీకాలం ఆగష్టు 10 తో ముగిసింది. ప్రస్తుతం సిక్కిం గవర్నర్ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి తమిళనాడులో బీజేపీ బలపడటానికి చూస్తోంది. అందులో భాగంగానే తమిళిసై సౌందర రాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. ఇప్పుడు తాజాగా గణేష్‌ను నియమించారు.

Next Story