- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్ లో చేరిక..!
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్లో చేరారు. బుధవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన 6వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి ఆమె భర్త తడ్కల్ శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరారు. దీంతో వారిద్దరిని వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు ఉమారాణి తెలిపారు. కాగా, ఇప్పటివరకు ఐదుగురు బీజేపీ […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపాలిటీకి చెందిన బీజేపీ కార్పొరేటర్ టీఆర్ఎస్లో చేరారు. బుధవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో బీజేపీకి చెందిన 6వ డివిజన్ కార్పొరేటర్ ఉమారాణి ఆమె భర్త తడ్కల్ శ్రీనివాస్ టీఆర్ఎస్లో చేరారు. దీంతో వారిద్దరిని వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు ఉమారాణి తెలిపారు. కాగా, ఇప్పటివరకు ఐదుగురు బీజేపీ కార్పరేటర్లు పార్టీని వీడారు.
Next Story






