- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టీఆర్ఎస్లో చేరిన బీజేపీ కార్పొరేటర్..!
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఉమారాణి టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఉమారాణి, ముత్యాలు టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం హైదరాబాద్లో వారిద్దరికి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు ఉమారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 37వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఉమారాణి టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో ఉమారాణి, ముత్యాలు టీఆర్ఎస్లో చేరారు. ఆదివారం హైదరాబాద్లో వారిద్దరికి వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు ఉమారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ,ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, డీసీసీబీ ఛైర్మెన్ భాస్కర్ రెడ్డిలు పాల్గొన్నారు.

Next Story






