- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఎన్ఎస్పీ కెనాల్‌పై నూతనంగా నిర్మించిన వాక్ వే ట్రాక్‌ను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేగాకుండా ‘‘నో ఎల్ఆర్ఎస్.. నో టీఆర్ఎస్’’ అంటూ కెనాల్ వద్ద పెత్త ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. అంతేగాకుండా మంత్రి పర్యటన ఉందని తెలిసినా.. అడుగడుగునా ట్రాఫిక్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్ఎస్పీ కెనాల్‌పై నూతనంగా నిర్మించిన వాక్ వే ట్రాక్‌ను ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ కార్యకర్తలు మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అంతేగాకుండా ‘‘నో ఎల్ఆర్ఎస్.. నో టీఆర్ఎస్’’ అంటూ కెనాల్ వద్ద పెత్త ఎత్తున నినాదాలు చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, స్టేషన్‌కు తరలించారు. అంతేగాకుండా మంత్రి పర్యటన ఉందని తెలిసినా.. అడుగడుగునా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులపై స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story






