బీజేపీ నాలుగో జాబితా విడుదల

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. కాగా, బీజేపీ 56 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను విడుదల చేసింది. కాగా, ఇప్పటివరకూ బీజేపీ నాలుగు విడతల్లో ఆయా డివిజన్లకు 129 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 21 మంది, రెండో జాబితాలో 18 మంది, మూడో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించింది. బీజేపీ అభ్యర్థుల జాబితా:</p>

బీజేపీ నాలుగో జాబితా విడుదల
X

దిశ, వెబ్‎డెస్క్: గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. కాగా, బీజేపీ 56 మంది అభ్యర్థులతో కూడిన నాలుగో జాబితాను విడుదల చేసింది. కాగా, ఇప్పటివరకూ బీజేపీ నాలుగు విడతల్లో ఆయా డివిజన్లకు 129 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 21 మంది, రెండో జాబితాలో 18 మంది, మూడో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించింది.

బీజేపీ అభ్యర్థుల జాబితా:
Next Story