- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్వార్లతో బర్త్‌డే కేక్ కటింగ్
by Vadlamudi Anukaran |
<p>దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా గొలపల్లిలో ఏడుగురు యువకులు హల్ చల్ చేశారు. ఈ నెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి మండల కేంత్రంలో బర్త్ డే సెలబ్రేషన్స్ లో కేక్ ను కట్ చేసేందుకు తల్వార్ లను ఉపయోగించి హంగామా చేశారు. అర్థారత్రి సమయంలో చేసిన ఈ బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. </p>

X
దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా గొలపల్లిలో ఏడుగురు యువకులు హల్ చల్ చేశారు. ఈ నెల 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపల్లి మండల కేంత్రంలో బర్త్ డే సెలబ్రేషన్స్ లో కేక్ ను కట్ చేసేందుకు తల్వార్ లను ఉపయోగించి హంగామా చేశారు. అర్థారత్రి సమయంలో చేసిన ఈ బర్త్ డే వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






