- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్‌లో వింత గొర్రెపిల్ల జననం
by Chintha Aamani |
<p>దిశ, నిజామాబాద్ రూరల్: ప్రపంచంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. అలా నిజామాబాద్ జిల్లాలో ఓ వింత చోటు చేసుకుంది. జిల్లాలోని జాక్రాన్ పల్లి మండల కేంద్రంలో రెండు తలలు, నాలుగు కన్నులతో మంగళవారం ఉదయం ఓ గొర్రె పిల్ల జన్మించింది. జాక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్ 50 గొర్రెలను పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మందలో ఉన్న గొర్రె ఒకటి రెండు తలలు, నాలుగు కన్నులతో కూడిన గొర్రెపిల్ల కు […]</p>

X
దిశ, నిజామాబాద్ రూరల్: ప్రపంచంలో ఎన్నో వింతలు, విడ్డూరాలు జరుగుతుంటాయి. అలా నిజామాబాద్ జిల్లాలో ఓ వింత చోటు చేసుకుంది. జిల్లాలోని జాక్రాన్ పల్లి మండల కేంద్రంలో రెండు తలలు, నాలుగు కన్నులతో మంగళవారం ఉదయం ఓ గొర్రె పిల్ల జన్మించింది. జాక్రాన్ పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్ 50 గొర్రెలను పెంచుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మందలో ఉన్న గొర్రె ఒకటి రెండు తలలు, నాలుగు కన్నులతో కూడిన గొర్రెపిల్ల కు జన్మనిచ్చినట్లు ఆయన తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ వింత గొర్రెపిల్లను చూడటానికి పక్క ఊరి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Next Story






