- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చికెన్‌కు ఫీవర్..అమ్మకాలు బంద్
by Shyam |
<p> పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కోళ్లకు బర్డ్ ప్లూ రోగం వచ్చి చనిపోతున్నాయి. దీంతో వారం రోజుల పాటు చికెన్ అమ్మకాలు జరగకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వైరస్ కారణంతో చనిపోయిన కోళ్లను పూడ్చి పెట్టకుండా పౌల్ట్రీ యాజమానులు రోడ్లపై పడవేయంతో తీవ్ర దుర్గందం వెదజల్లుతోందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారంతా అధికారులను కోరుతున్నారు.</p>

X
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో కోళ్లకు బర్డ్ ప్లూ రోగం వచ్చి చనిపోతున్నాయి. దీంతో వారం రోజుల పాటు చికెన్ అమ్మకాలు జరగకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వైరస్ కారణంతో చనిపోయిన కోళ్లను పూడ్చి పెట్టకుండా పౌల్ట్రీ యాజమానులు రోడ్లపై పడవేయంతో తీవ్ర దుర్గందం వెదజల్లుతోందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారంతా అధికారులను కోరుతున్నారు.
Next Story






