- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగియనున్న బయో ఏషియా సదస్సు
<p>ఈ నెల 17న హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రారంభమైన బయో ఏషియా సదస్సు నేటితో ముగియనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో కీలకమైన ఈ సదస్సులో 37 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొనేందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుంది. ‘‘భద్రతలో మార్పులు లేవు’’</p>
ఈ నెల 17న హైదరాబాద్ హెచ్ఐసీసీలో ప్రారంభమైన బయో ఏషియా సదస్సు నేటితో ముగియనుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో కీలకమైన ఈ సదస్సులో 37 దేశాలకు చెందిన 2వేల మంది ప్రతినిధులు పాల్గొనేందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుంది.

Next Story






