- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పల్‌లో బైక్ రేసింగ్.. ముగ్గురు అరెస్ట్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయి. తాజాగా బైక్ రేసింగ్‌లో పాల్గొన్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ భగాయత్ పరిధిలో ఆదివారం ఉదయం బైక్ రేసింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. రెండు బైకులను సీజ్ చేశారు. బైక్ రేసింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో బైక్ రేసింగ్‌లు జరుగుతున్నాయి. తాజాగా బైక్ రేసింగ్‌లో పాల్గొన్న ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ భగాయత్ పరిధిలో ఆదివారం ఉదయం బైక్ రేసింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. రెండు బైకులను సీజ్ చేశారు. బైక్ రేసింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Next Story






