- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్, ట్రాక్టర్ ఢీ..ఒకరు మృతి
by Chintha Aamani |
<p>దిశ,వెబ్ డెస్క్:నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బైంసాలో బైక్, ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న యశ్వంత్ అనే వ్యక్తి మృతి చెందారు. కాగా మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా క్రాకర్స్ కొనేందుకు మేనమామతో కలిసి బైక్ పై యశ్వంత్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ,వెబ్ డెస్క్:నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బైంసాలో బైక్, ట్రాక్టర్ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న యశ్వంత్ అనే వ్యక్తి మృతి చెందారు. కాగా మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా క్రాకర్స్ కొనేందుకు మేనమామతో కలిసి బైక్ పై యశ్వంత్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






