- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
24 గంటల్లో 24వందల కరోనా కేసులు
by B.Srinivas |
<p>న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఒక వైపు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నా.. కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. సింగిల్ డేలో నమోదయ్యే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 2,411 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,776కు పెరిగింది. కాగా, కరోనా మరణాల సంఖ్య 1,223కు చేరింది. ఈ మహమ్మారి నుంచి 10,017మంది కోలుకున్నట్టు ఆరోగ్య […]</p>

X
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. ఒక వైపు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నా.. కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. సింగిల్ డేలో నమోదయ్యే కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే 2,411 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు శనివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 37,776కు పెరిగింది. కాగా, కరోనా మరణాల సంఖ్య 1,223కు చేరింది. ఈ మహమ్మారి నుంచి 10,017మంది కోలుకున్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.
tags: coronavirus, country, cases, single day, biggest
Next Story






