- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాత్రూమ్‌లో దాక్కొని రతిక, శివాజీ ఏం చేశారు.. అంత సీక్రెట్ టాస్క్ ఏంటి?
by Kodari Anjali |
తాజాగా తెలుగు బిగ్‌బాస్ సీజన్-7లో హౌస్ మెంబర్స్‌కు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా తెలుగు బిగ్‌బాస్ సీజన్-7లో హౌస్ మెంబర్స్‌కు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్‌ను గెలిపించిన వారు పవరాస్త్ర గెలుచుకోవడానికి కంటెస్టర్లు అవుతారని చెప్పాడు. కాగా చాలామందికి సీక్రెట్ టాస్కులు ఇచ్చాడు. అందులో రతిక, శివాజీ తప్ప.. ఎవ్వరూ బిగ్ బాస్‌ను మెప్పిచలేకపోయారు. అందరూ గేమ్ బయట ఆడారు. కానీ వీరిద్దరు మాత్రమే బాత్రూమ్‌లో దాక్కొని సీక్రెట్‌గా ఆడారు. ‘అసలు బాత్రూమ్‌లో సీక్రెట్ గేమ్ ఆడేంతలా ఏం ఉంటుంది’ అని జనాల్లో సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.
Next Story






