- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్‌బాస్-9: హౌస్‌లో ఊహించని సీన్.. లేడీ కంటెస్టెంట్‌కు ముద్దులు పెడుతూ రెచ్చిపోయిన ఇమాన్యుయేల్..
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ రెండో వారం కొనసాగుతోంది.

దిశ, సినిమా: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ రెండో వారం కొనసాగుతోంది. ఇక ఇందులో నామినేషన్స్ పూర్తి కాగా.. బిగ్‌బాస్ టాస్క్‌లు ఇవ్వకపోవడంతో కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ఫన్సీగా పలు విధాలుగా నవ్వించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో బిగ్’బాస్ టీమ్ చిన్న ప్రొమో ద్వారా తెలిపింది. ఇక ఇందులో కెప్టెన్ అయిన సంజన, ఇమాన్యుయేల్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఒక రోజుకి లేదా.. రెండు రోజులకి కెప్టెన్‌గా ఇవ్వడంతో పాటు ఫ్రిడ్జ్‌లో థమ్‌సప్ ఉంది సంపాదించుకో అంటుంది. దీంతో ఇమ్ము గార్డెన్‌లో పడుకుని తనూజతో ఓ లవర్‌లా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే ముద్దులు పెడుతూ రెచ్చిపోతాడు. దీంతో తనూజ కాల్ కట్ చేసి మాట్లాడట్లేడు.. ఉమ్మ.. ఉమ్మ అని అంటున్నాడని సంజనకి చెప్తుంది. ఆ తర్వాత మళ్లీ ఇమ్ము కాల్ చేసి ముద్దులు పెట్టడంతో పాటు మన విషయం తెలిసిపోయింది రమేష్ అని ఫన్నీ చేస్తాడు. దీంతో అక్కడున్న రామ్ రాథోడ్, సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా పగలబడి నవ్వేస్తారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.






