సమంత ఐటమ్ సాంగ్.. హీట్ ఎక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ అరియాన

by  |
సమంత ఐటమ్ సాంగ్..  హీట్ ఎక్కిస్తున్న బోల్డ్ బ్యూటీ అరియాన
X

దిశ, వెబ్‌డెస్క్ : పుష్పసినిమాలో సమంత ఐటమ్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఊ అంటావా.. ఊఊ అంటావా అంటూ సమంత స్టన్నింగ్ లుక్స్‌‌కి అందరూ ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఎదురుచూస్తన్నవారు లేక పోలేదు. కాగా తాజాగా ఈ పాటకు బిగ్ బాస్ బ్యూటీ చిందులేసింది. బిగ్ బాస్ 4 ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న బ్యూటీ అరియాన గ్లోరీ. నటిగా, యాంకర్‌గా తనకు మంచి గుర్తింపు ఉంది. ఇక ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వూ ద్వారా ఈ అమ్మడకు మంచి ఫేమ్ వచ్చింది. కాగా, బోల్డ్ బ్యూటీ అరియాన తన హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్‌తో కుర్రకారు మతి పొగొట్టేసింది. ఊ అంటావా మావా.. అంటూ రొమాంటిక్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

బిగ్ సర్‌ప్రైజ్.. బాలయ్య ‘Unstoppable with NBK’కు ఊహించని గెస్ట్

Next Story