- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదే రోజు.. తెలుగు బిగ్‌బాస్ ‘సీజన్ 5’
<p>దిశ, సినిమా : రీసెంట్‌గా ‘బిగ్‌బాస్ ఓటీటీ’ ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘బిగ్‌బాస్ 15’ హిందీ వెర్షన్ నేషనల్ టీవీలో టెలికాస్ట్‌కు ఆరువారాల ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. మరోవైపు తమిళ్, కన్నడ బిగ్‌బాస్ షోస్ కంటిన్యూ అవుతుండగా.. తెలుగు ‘బిగ్‌బాస్ 5’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. కరోనా కారణంగా ఈ సారి షో నిర్వహిస్తారా లేదా? అనే ప్రశ్న తలెత్తుతుండగా.. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం సెప్టెంబర్ […]</p>

దిశ, సినిమా : రీసెంట్‌గా ‘బిగ్‌బాస్ ఓటీటీ’ ఆడియన్స్ అటెన్షన్ క్యాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘బిగ్‌బాస్ 15’ హిందీ వెర్షన్ నేషనల్ టీవీలో టెలికాస్ట్‌కు ఆరువారాల ముందే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. మరోవైపు తమిళ్, కన్నడ బిగ్‌బాస్ షోస్ కంటిన్యూ అవుతుండగా.. తెలుగు ‘బిగ్‌బాస్ 5’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. కరోనా కారణంగా ఈ సారి షో నిర్వహిస్తారా లేదా? అనే ప్రశ్న తలెత్తుతుండగా.. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచే రియాలిటీ షో ప్రసారం కానుందని తెలుస్తోంది. అయితే హిందీ మాదిరిగా ఓటీటీని ఆశ్రయించకుండా ఎప్పటిలాగే బుల్లితెరపై టీఆర్పీ రేటింగ్ రికార్డ్స్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతోందని సమాచారం. అంతేకాదు తెలుగులో థర్డ్ అండ్ ఫోర్త్ సీజన్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున కాకుండా మరో స్టార్ హోస్ట్‌గా ఉంటారని సమాచారం.






