- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు భారీ షాక్..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. రూ. కోటి 90 లక్షలు కొల్లగొట్టారు. కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన అకౌంట్ నుంచి డబ్బులు మాయం అయినట్లు సమాచారం. ఆ తర్వాత కొట్టేసిన డబ్బులను స్ల్పిట్ చేసి పది అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు కేటుగాళ్లు. మరో రూ.కోటి కొట్టేసేందుకు నిందితులు యత్నించగా బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యా్ప్తు కొనసాగుతోందని విచారణ పూర్తయ్యాక […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కు సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. రూ. కోటి 90 లక్షలు కొల్లగొట్టారు. కో ఆపరేటివ్ బ్యాంక్ ప్రధాన అకౌంట్ నుంచి డబ్బులు మాయం అయినట్లు సమాచారం. ఆ తర్వాత కొట్టేసిన డబ్బులను స్ల్పిట్ చేసి పది అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు కేటుగాళ్లు. మరో రూ.కోటి కొట్టేసేందుకు నిందితులు యత్నించగా బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యా్ప్తు కొనసాగుతోందని విచారణ పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
Next Story






